Gaali Sampath : ఆహాలో ‘ఫ ఫ ఫ ఫన్ ఎంటర్‌టైనర్’.. గాలి సంపత్..

వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పకుడిగా మారి, స్నేహితుడు ఎస్.కృష్ణ నిర్మాణంలో, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, టాలెంటెడ్ యాక్టర్ శ్రీ విష్ణు ప్రధాన పాత్రధారులుగా ‘గాలి సంపత్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనీష్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Gaali Sampath : ఆహాలో ‘ఫ ఫ ఫ ఫన్ ఎంటర్‌టైనర్’.. గాలి సంపత్..

Gaali Sampath In Aha

Updated On : March 17, 2021 / 9:50 PM IST

gaali Sampath: వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పకుడిగా మారి, స్నేహితుడు ఎస్.కృష్ణ నిర్మాణంలో, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, టాలెంటెడ్ యాక్టర్ శ్రీ విష్ణు ప్రధాన పాత్రధారులుగా ‘గాలి సంపత్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనీష్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Gaali Sampath

మార్చి 19 నుండి తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ లో ‘గాలి సంపత్’ నవ్వులు పూయించనున్నాడు. ఇటీవల ‘క్రాక్’, ‘నాంది’ వంటి సూపర్ డూపర్ మూవీస్ ప్రేక్షకులకందించిన ఆహా ఆడియెన్స్‌కిప్పుడు వారం వారం మోర్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిచనుంది.

ఈ వీక్ వరుసగా రెండు సినిమాలు ఆహాలో ప్రీమియర్ కానున్నాయి.. ‘క్షణం క్షణం’, ‘గాలి సంపత్’ సినిమాలు ఈ శుక్రవారం మూవీ లవర్స్‌కి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలకు ఊహించిన దానికి మించిన ఆదరణ దక్కుతోంది.

Gaali Sampath

Gaali Sampath