Ntr: యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ప్రమాదం…స్వల్ప గాయాలు

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కి ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ లో (Ntr)జరుగుతున్న ఓ ప్రవైట్ యాడ్ షూటింగ్ లో భాగంగా ఆయనకు ప్రమాదం జరిగింది.

Ntr: యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ప్రమాదం…స్వల్ప గాయాలు

Hero NTR has an accident while shooting for an add

Updated On : September 19, 2025 / 5:13 PM IST

Ntr: టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కి ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఓ ప్రవైట్ యాడ్ షూటింగ్ లో భాగంగా ఆయనకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. దాంతో (Ntr)ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించిన డాక్టర్లు.. చిన్న గాయాలే కావడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించినట్టుగా సమాచారం. ఇక ఈ వార్త తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Teja Sajja: మూడు నెలల గ్యాప్.. మరో ఇంటర్నేషనల్ మూవీతో తేజ సజ్జా.. ఇది కదా ప్లానింగ్ అంటే!