Heroine Meera Jasmine Latest Pics
Meera Jasmine: మలయాళ సినిమాతో ఫిల్మ్ కెరీర్ స్టార్ట్ చేసిన “మీరా జాస్మిన్” సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎందరో స్టార్ హీరోల సరసన నటించి మంచి విజయాల్ని అందుకోవడమే కాకుండా, మంచి నటిగా కూడా గుర్తింపును తెచ్చుకుంది. ఇక 2004లో ఈమె నటనకు గాను నేషనల్ అవార్డును కూడా అందుకుంది.
Allu Aravind: మహాభారతాన్ని తెరకెక్కిస్తున్న అల్లు అరవింద్.. త్వరలో రాబోతున్నట్టు ప్రకటన!
తెలుగులో కూడా పవన్ కళ్యాణ్, రవితేజ లాంటి హీరోలతో నటించిన మీరా జాస్మిన్.. పెళ్లి తరువాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ నటి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ వస్తుంది. ఈ క్రమంలోనే హాట్ ఫోజులతో ఫోటోలు దిగుతూ వాటిని ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది.
మీరా జాస్మిన్ తన సినీ కెరీర్ మొత్తంలో ఎక్కువుగా పక్కింటి అమ్మాయిలా కనిపించే పాత్రలోనే నటించి.. దక్షిణాది తనకంటూ ఒక పేరు సంపాదించుకుంది. అలంటి హీరోయిన్ లేట్ వయసులో హాట్ పోజుల ఇస్తూ అభిమానులకు షాక్ ని కలిగిస్తుంది. అయితే ఈ అల్ట్రా-గ్లామరస్ పోజుల సినిమా ఛాన్సులు కోసమే అంటూ నెటిజెన్లు అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా ఈ ఫోటోలు ప్రస్తుతం ట్రెండింగ్‌లో నడుస్తున్నాయి.