Allu Arjun : అద్భుత‌మైన ఫోటోని షేర్ చేస్తూ.. త‌ల్లికి బ‌ర్త్ డే విషెస్ చెప్పిన అల్లు అర్జున్‌..

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ త‌ల్లి నిర్మ‌ల పుట్టిన రోజు నేడు

Allu Arjun : అద్భుత‌మైన ఫోటోని షేర్ చేస్తూ.. త‌ల్లికి బ‌ర్త్ డే విషెస్ చెప్పిన అల్లు అర్జున్‌..

Icon Star Allu Arjun shares birthday wish for mother Nirmala with cute pic

Updated On : June 21, 2025 / 4:33 PM IST

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ త‌ల్లి నిర్మ‌ల పుట్టిన రోజు నేడు (జూన్ 21). ఈ క్ర‌మంలో ఆమెకు బ‌న్నీ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. త‌న త‌ల్లితో ఉన్న ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ బ‌ర్త్ డే విషెస్ చెప్పారు.

ప్ర‌స్తుతం ఈ పిక్ వైర‌ల్ అవుతుండ‌గా, అభిమానుల‌తో పాటు నెటిజ‌న్లు నిర్మ‌ల‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

Sathi Leelavathi : ‘స‌తీ లీలావ‌తి’ ఫ‌స్ట్‌లుక్ వ‌చ్చేసింది.. మెగా కోడ‌లు లుక్ చేశారా?

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. అల్లు అర్జున్ ప్ర‌స్తుతం త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ డైరెక్ష‌న్‌లో ఓ మూవీలో న‌టిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

AA26xA6 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. దీపికా పదుకోన్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ప‌లువురు స్టార్ న‌టీన‌టులు న‌టిస్తున్న ఈ చిత్రం హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంద‌నే టాక్‌.