Kangana Ranaut : నా లైఫ్‌లో స్పెషల్ పర్సన్ ఉన్నారు.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కంగన!

తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన కంగనా రనౌత్..

Kangana Ranaut : నా లైఫ్‌లో స్పెషల్ పర్సన్ ఉన్నారు.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కంగన!

Kangana

Updated On : November 11, 2021 / 1:27 PM IST

Kangana Ranaut: టాలెండెట్ యాక్ట్రెస్, బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ రీసెంట్‌గా తన ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ షాక్ అయ్యే న్యూస్ ఒకటి చెప్పింది. కంగనా ఏం చేసినా, ఏం చెప్పినా సెన్సేషనే. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్‌గా మాట్లాడుతుంది కాబట్టి. ఆ యాటిట్యూడ్ కారణంగానే పలు వివాదాలు ఎదుర్కొంది కూడా.

Naatu Naatu Song : డ్యాన్స్ ఇరగదీసిన బామ్మ! వీడియో వైరల్..

ఈమధ్య ఓ ఇంటర్వూలో తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిందామె. రాబోయే ఐదేళ్లలో ఎలా కనిపించబోతున్నారు? అని అడగ్గా ఆసక్తికరమైన సమాధానం చెప్పి అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది.

Annaatthe : టాక్ డిజాస్టర్.. అయినా డబుల్ సెంచరీ.. ఇదీ రజినీ స్టామినా..

రాబోయే ఐదు సంవత్సరాల్లో నన్ను నేను తల్లిగా చూడలనుకుంటున్నాను. త్వరలోనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని ఉంది. అని చెప్పింది. అలాగే మీ జీవితంలో ఏవరైనా ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారా? అని అడగ్గా.. అవును ఉన్నారు.. ఆ వ్యక్తి గురించి త్వరలోనే మీ అందరికీ తెలుస్తుంది. అని చెప్పి షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్ ఇచ్చిందామె.

Pushpa The Rise : డిసెంబర్‌లో ఛలో దుబాయ్.. తగ్గేదే లే..