పవన్ సినిమా పేర్లన్నీ కలిపి.. కీరవాణి స్పెషల్ సాంగ్.. అదిరిపోయిందిగా.. మీరు కూడా వినేయండి..
నేడు హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఈ ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పవన్ కళ్యాణ్ సినిమా పేర్లన్నీ కలిపి స్పెషల్ సాంగ్ తయారుచేసారు. మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..