Keerthy Suresh : రేసింగ్ చేసిన కీర్తి సురేష్.. ఆ సిటీ టూరిజం ప్రమోషన్స్ కోసం.. వీడియో వైరల్..
తాజాగా కీర్తి సురేష్ ఓ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Keerthy Suresh Shares a Racing Video for a City Promotions
Keerthy Suresh : తెలుగులో వరుస సినిమాలతో మెప్పించిన మహానటి కీర్తి సురేష్ ప్రస్తుతం తమిళ్, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా కీర్తి సురేష్ ఓ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో కీర్తి F1 రేసింగ్ చేసింది. అయితే ఇది అబుదాబి సిటీ ప్రమోషన్స్ కోసం చేసిన వీడియో.
Also Read : Kajol : పూజ మధ్యలో ఫొటోగ్రాఫర్లపై ఫైర్ అయిన బాలీవుడ్ హీరోయిన్.. వీడియో వైరల్..
ఈ వీడియోలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి గురించి ప్రమోట్ చేస్తూ రేసింగ్ చేసింది కీర్తి సురేష్. లగ్జరీగా ఎంజాయ్ చేయాలనుకుంటే అబుదాబీకి వెళ్లొచ్చు అని ప్రమోట్ చేస్తుంది కీర్తి సురేష్. ఇందులో కీర్తి రేసింగ్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.