Pics Inside: కాకపుట్టిస్తున్న కైరా అద్వాని..

Kiara Advani Stunning pics: బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌లో కైరా అద్వాని పేరు కచ్చితంగా ఉంటుంది.
తెలుగులో మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’, రామ్‌చరణ్‌తో ‘వినయ విధేయరామ’ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
ఈమెతో సినిమాలు చేయడానికి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఈమె చేతినిండా సినిమాలున్నాయి.
తాజాగా కైరా స్టన్నింగ్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బికినీ దగ్గరినుండి వివిధ డ్రెసుల్లో తనలోని గ్లామర్ యాంగిల్‌ను రకరకాలుగా చూపిస్తూ.. హాట్ హాట్‌గా కనిపిస్తూ కుర్రకారును కవ్విస్తోంది.
కాక రేపుతున్న కైరా అద్వాని బ్యూటిఫుల్ పిక్స్ ఇవే..
Courtesy : Instagram