Kiraak RP : కిరాక్ ఆర్పీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం.. ఫొటోలు షేర్ చేసిన భార్య..
కిరాక్ ఆర్పీ భార్య లక్ష్మి ప్రసన్న ఇటీవల శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం నిర్వహించి తన భర్త, పెంపుడు కుక్కతో కలిసి దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
















Kiraak RP
