Kirrak RP : సీఎం నివాసంలో నారా భువనేశ్వరిని కలిసిన కిర్రాక్ ఆర్పీ.. ఫోటోలు..
జబర్దస్త్ ఫేమ్ కిర్రాక్ ఆర్పీ (Kirrak RP ) ఇటీవల ముఖ్యమంత్రి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరిని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.






