Korean Kanakaraju Trailer : ‘కొరియన్ కనకరాజు’ ట్రైలర్ వచ్చేసింది.. వరుణ్ తేజ్ అదరగొట్టాడుగా..
మీరు కూడా కొరియన్ కనకరాజు ట్రైలర్ చూసేయండి..(Korean Kanakaraju)
Korean Kanakaraju Trailer
Korean Kanakaraju Trailer : వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా తెరకెక్కుతున్న సినిమా కొరియన్ కనకరాజు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మాణంలో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. రామ్ చరణ్ తేజ్ తన సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ఈ సినిమా ఆగస్టు 7న రిలీజ్ కానుంది. కొరియా బ్యాక్ డ్రాప్ లో హారర్ యాక్షన్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. వరుణ్ ఈ సినిమాలో రెండు పాత్రలతో వేరియేషన్స్ చూపించి అదరగొట్టాడు అని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది.
Also See : Bramarambika Tutika : తిరుమలను సందర్శించిన నటి భ్రమరాంబిక.. ఫొటోలు..
మీరు కూడా కొరియన్ కనకరాజు ట్రైలర్ చూసేయండి..
