Maa Elections 2021 Live : మొదలైన ‘మా’ సమరం.. వాగ్వాదాల మధ్య ఓటింగ్..
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకి ముహూర్తం దగ్గర పడింది. కొద్ది రోజులుగా ఈ ఎలక్షన్స్ కోసం రెండు ప్యానెల్స్ విపరీతంగా ప్రచారం చేశాయి. ఈ సారి ‘మా’ ప్రసిడెంట్ పదవికి

Maa Live
Maa Elections 2021 Live : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకి ముహూర్తం దగ్గర పడింది. కొద్ది రోజులుగా ఈ ఎలక్షన్స్ కోసం రెండు ప్యానెల్స్ విపరీతంగా ప్రచారం చేశాయి. ఈ సారి ‘మా’ ప్రసిడెంట్ పదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీ చేస్తున్నారు. వీరి తరపున రెండు ప్యానెల్స్ లో ఆర్టిస్టుల పోరు హోరాహోరీగా మారింది.
‘మా’ అసోసియేషన్ లోని 26 మంది కార్యవర్గం కోసం మొత్తం రెండు ప్యానళ్ల తరపున 54 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది.