వోగ్ ఇండియా కవర్ పేజీ చూశారా!

వోగ్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై సూపర్ స్టార్ మహేష్ బాబు, లేడీ సూపర్ స్టార్ నయనతార, యంగ్ హీరో దుల్కర్ సల్మాన్..

  • Published By: sekhar ,Published On : October 5, 2019 / 06:58 AM IST
వోగ్ ఇండియా కవర్ పేజీ చూశారా!

Updated On : October 5, 2019 / 6:58 AM IST

వోగ్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై సూపర్ స్టార్ మహేష్ బాబు, లేడీ సూపర్ స్టార్ నయనతార, యంగ్ హీరో దుల్కర్ సల్మాన్..

సూపర్ స్టార్ మహేష్ బాబు, లేడీ సూపర్ స్టార్ నయనతార, యంగ్ హీరో దుల్కర్ సల్మాన్.. ప్రముఖ వోగ్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై  మెరిశారు. వోగ్ ఇండియా మ్యాగజైన్ అక్టోబర్ ఎడిషన్ కోసం ఈ ముగ్గురు స్టార్స్ కలిశారు. మహేష్ లుక్ అదిరిపోయింది.

దుల్కర్ స్టైలిష్‌గా ఉన్నాడు. నయన్ హాట్ ఫోజుతో కుర్రకారులో హీట్ పెంచేసింది. వోగ్ ఇండియా 12వ వార్షికోత్సవం సందర్భంగా డిజైన్ చేసిన కవర్ పేజీపై స్టార్స్ పేర్లతో పాటు ‘సూపర్ సౌత్ ది బెస్ట్ ఆఫ్ కన్నడ, మలయాళం, తమిళ్ – తెలుగు సినిమా’ అనే హెడ్డింగ్ ఇచ్చారు.

Read Also : హీరోగా బెల్లంకొండ గణేష్..

 మహేష్ సోలో లుక్ అండ్ గెటప్ చితక్కొట్టేశాడు. సోషల్ మీడియాలో వోగ్ ఇండియా మ్యాగజైన్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. మహేష్ నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతికి విడుదల కానుంది.