Varanasi: లీకైన ‘వారణాసి’ సినిమా కథ.. కాశీ నుంచి గ్లోబల్ మిషన్ వరకు.. రాజమౌళి మైండ్ బ్లోయింగ్ విజన్
సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న మహేష్ బాబు 'వారణాసి(Varanasi)' సినిమా కథ.
- మహేష్ బాబు వారణాసి కథ లీక్
- శివ భక్తుడిగా మహేష్ బాబు.. గ్లోబల్ డామినేషన్ ప్లాన్
- డివోషనల్ ట్విస్ట్ తో రాజమౌళి మైండ్ బ్లోయింగ్ ప్లాన్
