Mega Letter: ఓయ్ ప్రసాదూ.. ఇదిగో నిన్నే.. మెగాస్టార్ కి ఓ అభిమాని మెగా లేఖ

మెగాస్టార్ చిరంజీవి కోసం మెగా లేఖ(Mega Letter) రాసిన మెగా అభిమాని.

Mega Letter: ఓయ్ ప్రసాదూ.. ఇదిగో నిన్నే.. మెగాస్టార్ కి ఓ అభిమాని మెగా లేఖ

Mega fan wrote a mega letter to Megastar Chiranjeevi.

Updated On : January 16, 2026 / 10:49 AM IST
  • మెగాస్టార్ కోసం మెగా ఫ్యాన్స్ మెగా లేఖ
  • చిరుతో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎమోషన్
  • సోషల్ మీడియాలో వైరల్

Mega Letter: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. చాలా కాలం తరువాత మెగాస్టార్ ని వింటేజ్ లుక్ లో చూసి చాలా మంది ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నా.. పెద్ద తేడా లేకుండా థియేటర్స్ కి తరలి వస్తున్నారు. తాము చిన్నప్పుడు చూసిన చిరంజీవి ఇతనే అంటూ గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు.

Krithi Shetty: బ్లాక్ డ్రెస్సులో బేబమ్మ.. నీ అందానికి నువ్వే సాటమ్మా.. ఫొటోలు

ఈ నేపధ్యంలోనే తాజాగా మెగాస్టార్ వీరాభిమాని ఒకరు సుదీర్ఘమైన లేఖ(Mega Letter)ను రాశాడు. మెగాస్టార్ ను ‘ఓయ్ ప్రసాదు.. ఇదిగో నిన్నే..’ అంటూ సంబోధిస్తూ తన మాటలతో హృదయాలను హద్దుకున్నాడు. చిరంజీవి అనే పేరుతో చిన్నప్పటి నుంచి తనకున్న ఎమోషన్ ని ఆ లేఖలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరి ఎందుకు లేట్ మీరు కూడా చదివేయండి ఆ అభిమాన లేఖని.

Mega fan wrote a mega letter to Megastar Chiranjeevi. (1) Mega fan wrote a mega letter to Megastar Chiranjeevi. (1)