Merry Christmas : వచ్చే క్రిస్మస్‌కి ‘మేరీ క్రిస్మస్’..

‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కలిసి నటిస్తున్న‘మేరీ క్రిస్మస్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

Merry Christmas : వచ్చే క్రిస్మస్‌కి ‘మేరీ క్రిస్మస్’..

Merry Christmas

Updated On : December 25, 2021 / 6:38 PM IST

Merry Christmas: విలక్షణ నటుడు, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కలిసి ఓ సినిమా చెయ్యబోతున్నారని, ఆ మూవీకి ‘మేరీ క్రిస్మస్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

Saamanyudu : తలరాతను మార్చి రాసే ‘సామాన్యుడు’..

అసలు ఈ ప్రాజెక్ట్ పట్టాలక్కుతుందా.. లేదా అనే సందేహం చాలా మందికి వచ్చింది. ఎట్టకేలకు క్రిస్మస్ నాడు ‘మేరీ క్రిస్మస్’ కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు టీం. రమేష్ తౌరానీ, సంజయ్ రౌత్రే ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Singer Revanth : గ్రాండ్‌గా సింగర్ రేవంత్ ఎంగేజ్‌మెంట్..

‘బద్లాపూర్’, ‘అంధాధూన్’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ రాఘవన్ డైరెక్ట్ చేస్తున్నారు. బాంబేలో షూటింగ్ స్టార్ చెయ్యబోతున్నామని.. వచ్చే ఏడాది క్రిస్మస్ వీకెండ్‌లో 2022 డిసెంబర్ 23న ‘మేరీ క్రిస్మస్’ మూవీని రిలీజ్ చేస్తామని యూనిట్ తెలిపారు.

Vijay Deverakonda : తెలంగాణ సర్కార్ ఇండస్ట్రీ బాగును కోరుకుంటోంది..