My Dear Bootham : ప్రభుదేవా కొత్త సినిమా ట్రైలర్ చూశారా..

ప్రభుదేవా నటిస్తున్న ఫాంటసీ మూవీ ‘మై డియర్ భూతం’ ట్రైలర్ ఆకట్టుకుంటోంది..

My Dear Bootham : ప్రభుదేవా కొత్త సినిమా ట్రైలర్ చూశారా..

My Dear Bootham

Updated On : July 11, 2022 / 11:01 AM IST

My Dear Bootham: పాపులర్ కొరియోగ్రాఫర్, యాక్టర్ ప్రభుదేవా కొంత గ్యాప్ తర్వాత వరుస సినిమాలతో సందడి చెయ్యబోతున్నారు. డిఫరెంట్ స్టోరీస్, అంతే డిఫరెన్స్ ఉండే క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మరో ఫాంటసీ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు.

Siddharth: సమంతపై ట్వీట్ కాదు.. సిద్ధార్థ్‌ క్లారిటీ.. కుక్కలతో పోలుస్తూ!

ప్రభుదేవా, రమ్య నంబీశన్ ప్రధాన పాత్రధారులుగా.. ఎన్.రాఘవన్ దర్శకత్వంలో.. రమేష్ పి.పిళ్లై నిర్మిస్తున్న అడ్వంచరస్ ఫిలిం ‘మై డియర్ భూతం’. అల్లాద్దీన్ అద్భుతద్వీపం.. జీని లాంటి కథలు ఎప్పటికీ ఆకట్టుకుంటూ ఉంటాయి.

Vadivelu : కరోనా బారినపడ్డ వడివేలు

అలాంటి ఆసక్తికరమైన కథాకథనాలతో తెరకెక్కుతున్న ‘మై డియర్ భూతం’ ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ చేశారు. ప్రభుదేవా పలు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. సినిమా పిల్లలతో పాటు పెద్దలను కూడా అలరిస్తుందంటున్నారు మేకర్స్. డి.ఇమాన్ సంగీతమందిస్తున్న ‘మై డియర్ భూతం’ త్వరలో విడుదల కానుంది.