ఇది సమంత వెర్షన్ మాత్రమే..

samantha naga chaithanya
Chay- Sam: సెలబ్రిటీ కపుల్స్ సమంత – నాగ చైతన్య. ప్రేమికుల నుంచి దంపతులు అయిన తర్వాత వరకూ అంతే కెమిస్ట్రీతో కొనసాగుతున్న వీరి రిలేషన్.. ప్రతి విషయం సెన్సేషనే. అటు సమంతా అభిమానులు, ఇటు చైతూ ఫ్యాన్స్‌కు కన్నుల పండుగగా జరిగిన పెళ్లి గురించి ఇప్పటికీ క్రేజ్ ఉంది.
ఇప్పుడు లవ్ కపుల్ అని తెలుసు.. అసలు పెళ్లికి ముందు వారిద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు.. ఎలా పుట్టిందో శామ్ తన వెర్షన్ లో ఏం చెప్తున్నారో తెలుసా.. పెళ్లి జరగడానికి ముందు 8ఏళ్ల పాటు డేటింగ్ లో ఉన్నారనే సీక్రెట్ విన్నారా..
View this post on Instagram
ఎనిమిదేళ్ల క్రితం జరిగిన మ్యాజిక్ ఇది. దీని గురించి అడిగి గుర్తుచేసుకునేలా చేసినందుకు థ్యాంక్స్. సెంట్రల్ పార్క్ లోనే మా ప్రేమ చిగురించింది. ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందామని ఇక్కడికి వచ్చాం.’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు శామ్.
View this post on Instagram
అప్పటికే కొన్ని సంవత్సరాలుగా సమంత తన ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ లో సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారట. ఆ తర్వాత వారి రిలేషన్‌షిప్ ఎఫెక్ట్‌తో సినిమా రోల్స్‌లో మెచ్చుకోదగ్గ పర్‌ఫార్మెన్స్ చేయడం మొదలుపెట్టారట. భర్త చైతూతో కలిసి తీసిన సినిమాలు మెయిన్ గోల్స్ చేరుకున్నంత హ్యాపీని ఇచ్చాయని చెప్తున్నారామె.
View this post on Instagram
లాక్ డౌన్ సమయంలో తన ప్రైవేట్ లైఫ్ లో చాలా విషయాలు ఆమె పంచుకున్నారు. గార్డెనింగ్ నుంచి కుకింగ్ వరకూ.. హెల్తీ మీల్స్, వర్కౌట్స్, పెంపుడు జంతువుతో ఆడుకోవడం అన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో పూర్తి పాజిటివ్ గా ఉన్న సిచ్యుయేషన్స్ పంచుకున్నారు.