Anaganaga Oka Raju : ‘అనగనగా ఒక రాజు’ దీపావళి స్పెషల్ ప్రోమో.. ఎలాన్ మస్క్ రాకెట్స్ తో నవీన్ హంగామా..

మీరు కూడా అనగనగా ఒక రాజు దీపావళి వీడియో చూసేయండి.. (Anaganaga Oka Raju)

Anaganaga Oka Raju : ‘అనగనగా ఒక రాజు’ దీపావళి స్పెషల్ ప్రోమో.. ఎలాన్ మస్క్ రాకెట్స్ తో నవీన్ హంగామా..

Anaganaga Oka Raju

Updated On : October 20, 2025 / 3:10 PM IST

Anaganaga Oka Raju : శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో మారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అనగనగా ఒక రాజు’. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.(Anaganaga Oka Raju)

అనగనగా ఒక రాజు సినిమా 2026 సంక్రాంతికి జనవరి 14న రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు. తాజాగా అనగనగా ఒక రాజు సినిమా స్పెషల్ దీపావళి ప్రోమో రిలీజ్ చేసారు. ఈ వీడియోలో నవీన్ పోలిశెట్టి దీపావళి షాప్ లో రకరకాల టపాసులు అమ్ముతున్నట్టు సరదా వీడియో చేసారు.

Also Read : K Ramp Review : ‘K ర్యాంప్’ మూవీ రివ్యూ.. కిరణ్ అబ్బవరం మాస్ ఎంటర్టైన్మెంట్ చూపించాడుగా..

త్వరలోనే ఈ సినిమా నుంచి మొదటి పాట కూడా రానుంది. మీరు కూడా అనగనగా ఒక రాజు దీపావళి వీడియో చూసేయండి..