Nidhhi Agerwal: మనసు గిల్లేసే అందాల ‘నిధి’!
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇప్పుడు తెలుగు, తమిళ బాషలలో వరసపెట్టి సినిమాలతో బిజీగా మారుతుంది. సినిమాల సంగతెలా ఉన్నా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో నెట్టింట్లో నిధి చేసే రచ్చ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది.

Nidhhi Agerwal
Nidhhi Agerwal: ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇప్పుడు తెలుగు, తమిళ బాషలలో వరసపెట్టి సినిమాలతో బిజీగా మారుతుంది.

Nidhhi Agerwal
సినిమాల సంగతెలా ఉన్నా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో నెట్టింట్లో నిధి చేసే రచ్చ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది.

Nidhhi Agerwal
అందాల నిధులతో ఎపప్టికప్పుడు ఈ హీరోయిన్ వేసే వలకు నెటిజన్లు చిక్కుతుంటారు.

Nidhhi Agerwal
నిధి అగర్వాల్‌కు సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ కంటే సోషల్ మీడియా ద్వారా వచ్చిన పాపులారిటీయే ఎక్కువగా ఉంటుంది.

Nidhhi Agerwal
కెరీర్ ప్రారంభంలో వరుసగా రెండు ఫ్లాపులను చవి చూసిన నిధి పూరి జగన్నాథ్ రూపంలో విజయం వరించింది.

Nidhhi Agerwal
ఇక, ఇదే అదనుగా హాట్ నెస్ పెంచిన ఈ చిన్నది సోషల్ మీడియా వేదికగా అటు మేకర్స్ కు కూడా వలవేసి ఆఫర్లను పట్టేస్తుంది.

Nidhhi Agerwal
ప్రస్తుతం నిధి తెలుగులో పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లుతో పాటు హీరో సినిమాలలో నటిస్తుండగా తమిళంలో మరో రెండు సినిమాలను లైన్లో పెట్టేసింది.

Nidhhi Agerwal
ఇక, ఇవి చాలదన్నట్లు సోనూసూద్ తో కలిసి వీడియో సాంగ్ తో పాటు వెబ్ సిరీస్ ల మీద కూడా ఓ కన్నేసి దూసుకెళ్తుంది.

Nidhhi Agerwal
సినిమాలు, డేట్స్ మాత్రమే కాదు కాస్త గ్యాప్ దొరికితే అందాల ఆరబోతతో నెట్టింట మంట పెట్టడం ఆనవాయితీగా మారిపోయింది.