NTR : ‘దేవర’ రిలీజ్ తర్వాత.. ఎన్టీఆర్ కొత్త యాడ్ చూశారా..?
తాజాగా మరో యాడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఎన్టీఆర్.

NTR New Advertisement Acted in Telugu and Kannada Watch Here
NTR : ఎన్టీఆర్ ఇటీవలే దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఎన్టీఆర్ గతంలో చాలా యాడ్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో యాడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్టీఆర్ బాంబినో సేమ్యాకు యాడ్ లో నటించారు. తాజాగా ఆ యాడ్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు ఎన్టీఆర్. మీరు కూడా ఆ కొత్త యాడ్ చూసేయండి..
View this post on Instagram
అయితే ఈ యాడ్ తెలుగులోనే కాకుండా కన్నడలో కూడా ఎన్టీఆర్ నటించారు. కాని కన్నడలో మాత్రం ఎన్టీఆర్ కు వేరేవాళ్లు డబ్బింగ్ చెప్పారు. ఎన్టీఆర్ కన్నడ యాడ్ కూడా చూసేయండి..