ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ‘ఒడయ’ టీజర్
ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఒడయ’.. టీజర్ విడుదల..

ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఒడయ’.. టీజర్ విడుదల..
ప్రముఖ కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఒడయ’.. సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై.. ఎన్.సందేశ్ నిర్మిస్తుండగా.. ఎమ్.డి.శ్రీధర్ డైరెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్‌గా ‘ఒడయ’ టీజర్ రిలీజ్ చేశారు..
దర్శన్ మరోసారి అభిమానులను ఆకట్టుకునే పవర్‌ఫుల్ మాస్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడు.. అతని గెటప్, డైలాగ్స్ మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. టీజర్‌లో విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి.. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.
Read Also : దేవరకొండ.. థియేటర్‌లో టికెట్స్ అమ్మాడు!
ఇటీవలే స్విట్జర్లాండ్ షెడ్యూల్ పూర్తయింది.. సనా తిమ్మయ్య హీరోయిన్ కాగా, దేవరాజ్, చిక్కన్న, సాధు కోకిల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం : అర్జున్ జన్యా, కెమెరా : కృష్ణకుమార్, ఎడిటింగ్ : ప్రకాష్.