Thaman : డ‌ల్లాస్‌లో థ‌మ‌న్ స్పైస్ టూర్‌..

ప్ర‌స్తుతం ద‌క్షిణాదిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ హ‌వా న‌డుస్తోంది.

Thaman The Spice Tour In Dallas From People Media Factory

ప్ర‌స్తుతం ద‌క్షిణాదిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ హ‌వా న‌డుస్తోంది. పాన్ ఇండియ‌న్ ప్రాజెక్టులు ఎక్కువ‌గా థ‌మ‌న్ చేతికే వ‌స్తున్నాయి. టాలీవుడ్‌, కోలీవుడ్ అన్న తేడా లేకుండా ఎక్క‌డ చూసినా కూడా థ‌మ‌న్ పాట‌లే వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న ఎంత‌ బిజీగా ఉన్నార‌నే విష‌యాన్ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. కాగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ థ‌మ‌న్‌తో ఓ మ్యూజిక‌ల్ ఈవెంట్ ప్లాన్ చేసింది.

డల్లాస్‌లో అతి పెద్ద మ్యూజికల్ ఈవెంట్ ఇది నిలిచిపోనుంది. ఈ స్పైస్ టూర్ జూన్ 1న ప్రారంభం కానుంది. ఈ స్పైస్ టూర్‌కు సంబంధించిన ప్రోమోలో గుంటూరు కారం నుంచి ధమ్ మసాలా అంటూ థమన్ చేసిన హంగామాను చూపించారు. ఇప్పటి వరకు డల్లాస్ లో ఎప్పుడూ జరగనంత భారీ ఎత్తున ఈ మ్యూజికల్ ఈవెంట్‌ను ఆర్గ‌నైజ్ చేయ‌నున్నారు. ఈ ప్రొగ్రామ్‌కు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

Manchu Vishnu : మంచు విష్ణు షాకింగ్ ట్వీట్‌.. క‌న్న‌ప్ప టీజ‌ర్‌ను మ‌న‌కిప్పుడే చూపించ‌రంట‌..

ట్రెండింగ్ వార్తలు