Pragya Jaiswal: ఆ చూపు.. ఆ వయ్యారం.. ఎల్లో డ్రెస్సులో ప్రగ్యా హాట్ అండ్ క్యూట్ షో
ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) తాజాగా షేర్ చేసిన ఎల్లో అవుట్‌ఫిట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. క్యూట్ స్మైల్‌తో మెరిసిపోతూనే, తన నడుము సొగసును వయ్యారంగా ప్రదర్శిస్తూ ఆమె ఇచ్చిన ఫోజులు అభిమానులను ఫిదా చేస్తున్నాయి. ఈ ట్రెండీ అండ్ గ్లామరస్ లుక్‌తో ప్రగ్యా సోషల్ మీడియాలో సెగలు రేపుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.










