Pranita Subhash : తన ఇద్దరు పిల్లలతో క్యూట్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్.. ప్రణీత ఇద్దరు పిల్లల్ని చూశారా?
తాజాగా తన కూతురు, కొడుకులతో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను ప్రణీత సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Pranita Subhash Shares Cute Photos with Her Daughter and Son
Pranita Subhash : హీరోయిన్ ప్రణీత సుభాష్ కరోనా సమయంలో పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లి అయింది.
ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది ప్రణీత.
ఇప్పటికే పలుమార్లు తన పిల్లల ఫోటోలు షేర్ చేయగా తాజాగా తన కూతురు, కొడుకులతో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను ప్రణీత సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఓ వ్యాపార సంస్థ దీపావళి ప్రమోషన్ కోసం ప్రణీత ఇలా తన పిల్లలని సంప్రదాయంగా తయారుచేసి ఫోటోలు దిగి పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ప్రణీత తన కూతురు, కొడుకుతో దిగిన ఈ క్యూట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.