Producer SKN Birthday : రాజాసాబ్ సెట్స్ లో నిర్మాత SKN పుట్టిన రోజు వేడుకలు.. ప్రభాస్ ఎక్కడ..?

నేడు నిర్మాత SKN పుట్టిన రోజు కావడంతో రాజాసాబ్ షూటింగ్ లో సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఫొటోల్లో మాళవిక మోహనన్, డైరెక్టర్ మారుతీ ఉన్నారు. ఈ ఫొటోలు వైరల్ అవ్వగా ప్రభాస్ షూట్ లో లేడా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు.

1/5Producer SKN Birthday Celebrations at Raja Saab Set
2/5Producer SKN Birthday Celebrations at Raja Saab Set
3/5Producer SKN Birthday Celebrations at Raja Saab Set
4/5Producer SKN Birthday Celebrations at Raja Saab Set
5/5Producer SKN Birthday Celebrations at Raja Saab Set