Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ చివరి దీపావళి విషెస్.. కంటతడి పెట్టిస్తున్న వీడియో..

పునీత్ రాజ్ కుమార్ చివరిసారిగా దీపావళి విషెస్ చెప్పిన వీడియో వైరల్ అవుతోంది..

Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ చివరి దీపావళి విషెస్.. కంటతడి పెట్టిస్తున్న వీడియో..

Puneeth Rajkumar Diwali Wishes

Updated On : November 3, 2021 / 3:39 PM IST

Puneeth Rajkumar: కన్నడ పవర్‌స్టార్, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ నటవారసుడు, కరునాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ తమ్ముడు, రియల్ లైఫ్‌ హీరో పునీత్ రాజ్ కుమార్ ఇకలేరు అనే మాట ఇంకా డైజెస్ట్ కావడం లేదు. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఇంకా షాక్‌లోనే ఉన్నారు.

Puneeth Rajkumar : పునీత్‌ కుటుంబాన్ని పరామర్శించిన అక్కినేని నాగార్జున

కింగ్ నాగార్జున, రామ్ చరణ్ వంటి టాలీవుడ్ సెలబ్రిటీలు పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పునీత్ ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ఇప్పటివరకు చాలా మందికి తెలియదు. ఆయన గురించి తెలుసుకున్న ప్రజలంతా ఎమోషనల్ అవుతున్నారు.

Puneeth Rajkumar : వయసులో చిన్న.. వ్యక్తిత్వంలో మిన్న.. తండ్రిలానే కళ్లు దానం చేసిన పునీత్ రాజ్ కుమార్..

చిన్న వయసులోనే మంచి వ్యక్తిని తీసుకెళ్లిపోయాడు, దేవుడికి జాలి లేదంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే గతేడాది పునీత్ రాజ్ కుమార్ కన్నడ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

Puneeth Rajkumar : పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన రామ్ చరణ్

ఈ దీపావళికి క్రేకర్స్ కాల్చడం కాదు.. కేలరీలు బర్న్ చేద్దాం.. అని ఆ వీడియోలో చెప్పారు. దీన్ని బట్టి పునీత్‌కి ఫిట్‌నెస్ అంతే ఎంతిష్టమో అర్థం చేసుకోవచ్చు అంటూ నెటిజన్లు ఎమోషనల్ అవుతూ.. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.