Pushpa: ఏడాది దాటినా తగ్గని పుష్ప మేనియా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప-ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. పుష్పరాజ్ పాత్రలో బన్నీ విధ్వంసకర పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు. ఇక సుకుమార్ ఓ కమర్షియల్ సినిమాను ప్రెజెంట్ చేసిన విధానం పవర్‌ఫుల్‌గా ఉండటంతో ఈ సినిమాకు ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.

Pushpa The Rise Completes One Year

Pushpa: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప-ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. పుష్పరాజ్ పాత్రలో బన్నీ విధ్వంసకర పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు. ఇక సుకుమార్ ఓ కమర్షియల్ సినిమాను ప్రెజెంట్ చేసిన విధానం పవర్‌ఫుల్‌గా ఉండటంతో ఈ సినిమాకు ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.

Pushpa : రష్యాలో కూడా తగ్గేదేలే అంటున్న పుష్ప..

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన పుష్ప తొలి పార్ట్ సినిమాలో అన్ని ఎమోషన్స్‌ను పండించడంలో బన్నీ చూపెట్టిన పర్ఫెక్షన్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందుకే ఈ సినిమా బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండటంతో ఆడియెన్స్ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశారు. రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, అనసూయ తదితరులు ఈ సినిమాలో చేసిన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది పూర్తయినా, ప్రేక్షకులు పుష్ప స్వాగ్‌ను ఇంకా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు.

Pushpa 2 : పుష్ప-2 షూటింగ్ అప్డేట్ వచ్చేసింది..

ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయగా, అన్నిచోట్లా పుష్ప తన సత్తా చాటుతూ దూసుకెళ్లాడు. ఇక ఈ సినిమా సాధించిన విజయంతో పాటు అనేక అవార్డులు, రివార్డులను కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని చిత్ర యూనిట్ అప్పుడే అనౌన్స్ చేయడంతో, సెకండ్ పార్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ‘పుష్ప-ది రూల్’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో పలువురు కొత్త యాక్టర్స్ కూడా జాయిన్ కాబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. పుష్ప తొలి పార్ట్ రిలీజ్ అయ్యి ఏడాది పూర్తవడంతో, ప్రస్తుతం పుష్ప 1 సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.