Jai Bhim : రియల్ సినతల్లి ఈమే..

‘జై భీమ్’ సినిమాలో సినతల్లి రోల్ చేసిన లిజోమోల్ జోస్ తర్వాత నెటిజన్లు ఎక్కువగా రియల్ సినతల్లి గురించి సెర్చ్ చేశారు..

Jai Bhim : రియల్ సినతల్లి ఈమే..

Real Sinatalli

Updated On : November 9, 2021 / 3:35 PM IST

Jai Bhim: కొద్ది రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో ‘జై భీమ్’ సినిమా గురించిన వార్తలే వైరల్ అవుతున్నాయి. వెర్సటైల్ యాక్టర్ సూర్య హీరోగా నటించడంతో పాటు 2 డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద భార్య జ్యోతికతో కలిసి ఈ సినిమాను నిర్మించారు.

Jai Bhim Trailer : న్యాయస్థానం మౌనం.. చాలా ప్రమాదకరం..

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ డైరెక్ట్ చేశారు. తెలుగ, తమిళ్, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ అయిన ‘జై భీమ్’ మూవీకి ఆడియన్స్‌ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. రాజకన్ను, పార్వతి అనే దంపతుల కథను ఆధారంగా చేసుకుని.. రాజన్న, సినతల్లి క్యారెక్టర్లను తయారు చేశారు దర్శకుడు.

Jai Bhim : నిజాయితీగా తీస్తే నెత్తిన పెట్టుకుంటారు..

సినతల్లి క్యారెక్టర్ ఎమోషనల్‌గా ఆకట్టుకోవడంతో సినిమాలో సినతల్లి రోల్ చేసిన లిజోమోల్ జోస్ తర్వాత నెటిజన్లు ఎక్కువగా రియల్ సినతల్లి గురించి సెర్చ్ చేశారు. రాజకన్ను భార్య పార్వతి ప్రస్తుతం పూరి గుడిసెలో ఒంటరిగా ఉంటోంది. ఆమె పరిస్థితి చూసి చలించిపోయిన లారెన్స్.. ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు.

Naatu Naatu Song Promo : రామ్, భీమ్ ఆట – పాట.. తప్పదు రికార్డుల వేట..

సినతల్లిగా లిజోమోల్ జోస్, రాజన్నగా కె.మణికందన్ వారి పాత్రల్లో జీవించేశారు. సినతల్లి క్యారెక్టర్‌కు మహిళలతో పాటు అందరూ కనెక్ట్ అయ్యారు. రీసెంట్‌గార ప్రముఖ కొరియోగ్రాఫర్, యాక్టర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ ఈ సినిమా చూశారు. ‘జై భీమ్’ చూసి చాలా ఎమోషనల్ అయ్యానంటూ పోస్ట్ చేశారు.

Tamannaah Bhatia : చిరు పక్కన ఛాన్స్ కొట్టేసిందిగా