Tiragabadara Saami Trailer : రాజ్‌ తరుణ్‌ ‘తిరగబడర సామి’ ట్రైలర్ వ‌చ్చేసింది..

రాజ్‌తరుణ్‌ హీరోగా న‌టించిన సినిమా ‘తిరగబడరా సామి’.

Tiragabadara Saami Trailer : రాజ్‌ తరుణ్‌ ‘తిరగబడర సామి’ ట్రైలర్ వ‌చ్చేసింది..

Tiragabadara Saami Trailer

రాజ్‌తరుణ్‌ హీరోగా న‌టించిన సినిమా ‘తిరగబడరా సామి’. ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ మూవీలో మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా లు క‌థ‌నాయిక‌లు. సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మకరంద్‌ దేశ్‌పాండే, జాన్‌ విజయ్‌, రఘు బాబు కీలక పాత్రలు పోషించారు. జెబి సంగీతం అందించిన‌ ఈ చిత్ర ట్రైల‌ర్‌ను తాజాగా విడుద‌ల చేశారు.

ట్రైల‌ర్ ను బ‌ట్టి చూస్తుంటే.. వైవిధ్య‌భ‌రిమైన క‌థ‌లో ఆద్యంతం వినోదాత్మ‌కంగా ఈ మూవీని తీర్చిదిద్దిన‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూరైంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Nandamuri Mokshagna : ఏమున్నాడ్రా బాబు.. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కొత్త లుక్స్ అదుర్స్.. హీరో రెడీ..