Skanda Twitter Review : రామ్, బోయపాటి ‘స్కంద’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది..
రామ్, బోయపాటి ‘స్కంద’ నేడు థియేటర్స్ లోకి వచ్చేసింది. మరి స్కంద టాక్ ఏంటో ఒకసారి మీరుకూడా చూసేయండి.

Ram Pothineni Boyapati Srinu Skanda movie Twitter Review
Skanda Twitter Review : మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను, ఎనర్జిటిక్ స్టార్స్ రామ్ పోతినేని (Ram Pothineni), శ్రీలీల (Sreeleela) కలయకిలో తెరకెక్కిన ఊరమస్ చిత్రం ‘స్కంద’. రామ్ ని ఇప్పటివరకు చూడనంత మాస్ గా ఈ మూవీలో చూపించబోతున్నారు. టీజర్ అండ్ ట్రైలర్స్ తో ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్న ఈ మూవీ.. నేడు థియేటర్స్ లోకి వచ్చేసింది. ఇక ఆల్రెడీ కొన్ని చోట్ల ప్రీమియర్స్ పడిపోవడంతో.. సినిమా చూసిన వారు ట్విట్టర్ ద్వారా తమ రివ్యూలను ఇచ్చేస్తున్నారు. మరి స్కంద టాక్ ఏంటో ఒకసారి మీరుకూడా చూసేయండి.
Shah Rukh Khan : షారుఖ్‌కి విజయ్ ‘లవ్ యు’ రిప్లై.. బాత్ రూమ్ నుంచి బయటకి రా అంటున్న దర్శకుడు..
#Skanda blockbuster undiii complete mass 💯🔥🤙💥
3/5
congrats @ramsayz Annna@MusicThaman anna bgm pagilipoindi 💥💥🔥🔥 #GunturKaaram ki kuda e range lo undaliii💥💥💥— mbvijaykumar (@mbvijaykumar11) September 28, 2023
Pakka Mass Hittt Bomma 🤙🤙💥
Mass Euphoria In Theatres 🔥🔥🔥
Ustaad Ram in never before looks
Boyapati mark massss💥💥💥💥
Thaman On Steroids 🤙🤙🤙🤙🤙#skanda #Skanda
#RAmPOthineni #BoyapatiSreenu— S.Harsha (@SHarsha19085417) September 28, 2023
Blockbuster bomma
Pakkaaa Massss #skanda— Srikar Nayan (@srikarnayan) September 28, 2023
#Skanda good first half,thaman Bgm and ram pothineni high voltage action 👌👌
— chandra (@chandradiva35) September 28, 2023
RAM is making cringe routine overacting movies which Family Audience won’t even dare to Watch
Disaster #Skanda & Next #DoubleIsmart pic.twitter.com/CuhvkG24X4
— AryanGonaReddy (@PushpaBhAAi) September 28, 2023
Jagan References in #Skanda movie
— Vinay Pawanist (@saivinay07) September 28, 2023