Rashi Khanna: రాసులు పోసి పెంచినట్టుగా.. రాశి ఖన్నా అందాలు నెక్స్ట్ లెవల్.. ఫొటోలు
గ్లామర్ బ్యూటీ రాశి ఖన్నా(Rashi Khanna) అందాల ఆరబోత ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ బ్యూటీ సిల్వర్ కలర్ డ్రెస్సులో మెరిసిపోతూ కనిపించింది. మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా ఆమె అందాలను ఆస్వాదించండి.






