Rashmika : రష్మికతో అంతర్వేది ఆలయంలో శర్వానంద్

తాజాగా నిన్న అంతర్వేది లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక దర్శించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

Rashmika : రష్మికతో అంతర్వేది ఆలయంలో శర్వానంద్

Rashmika Sharwanand (1)

Updated On : October 30, 2021 / 6:38 AM IST

Rashmika :  శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రాబోతోన్న చిత్రం ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’. ఇటీవ‌లే ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుదల అయింది. ఎంతో క్లాస్ గా ఉంది ఈ లుక్. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో అలనాటి తారలు రాధిక, ఖుష్బూ లాంటి వాళ్ళు స్పెషల్ పాత్రల్లో కనిపించబోతున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద చెరుకూరి సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది.

Peddanna: ఫ్యామిలీ మ్యాన్‌గా తలైవా.. ఫలితం ఎలా ఉంటుందో?

hmika mandanna, sharwanand ఆశీర్వచనాలు తెలిపారు. చిత్ర యూనిట్ తో వచ్చారా? లేక ఆ దగ్గర్లో షూటింగ్ నిమిత్తం వెళ్లి ఆలయాన్ని దర్శించారా? లేక వీళ్ళిద్దరే దర్శనానికి వెళ్ళారా అని తెలియాల్సి వుంది. ప్రస్తుతం రష్మిక మంచి ఫామ్ లో ఉంది. త్వరలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో రష్మిక కలిసి నటించిన ‘పుష్ప’ సినిమా రిలీజ్ అవ్వబోతుంది.