Bhartha Mahasayulaku Wignyapthi : భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్.. ఇద్దరు ముద్దు గుమ్మల మధ్య నగిలిపోయిన రవితేజ.. నవ్వులే నవ్వులు
మాస్ మహరాజ్ రవితేజ నటిస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku Wignyapthi ) చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.
Bhartha Mahasayulaku Wignyapthi
Bhartha Mahasayulaku Wignyapthi : మాస్ మహరాజ్ రవితేజ నటిస్తున్న చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
విడుదల తేదీ దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసింది.
Maa Inti Bangaram : సమంత ‘మా ఇంటి బంగారం’ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. సంక్రాంతికి సడన్ సర్‌ప్రైజ్
మీరు కూడా భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ చూసేయండి..
