Rayavalasa : రాయవలస రిలీజ్ డేట్ అనౌన్స్..
కార్తిక్ జయంతి హీరోగా పరిచయమౌతున్న యాక్షన్ ఎంటర్టైనర్ రాయవలస (Rayavalasa ).
Rayavalasa release date fix
Rayavalasa : కార్తిక్ జయంతి హీరోగా పరిచయమౌతున్న యాక్షన్ ఎంటర్టైనర్ రాయవలస. రాధిక జయంతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. RaysuN ప్రొడక్షన్స్ పై గోపీ కృష్ణ జె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.

Vithika Sheru : వితికా షేరు వర్కౌట్లు.. ఫోటోలు వైరల్..
తాజాగా చిత్ర బృందం విడుదల తేదీని వెల్లడించింది. నవంబర్ 20న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది. శ్రీష నులు కథానాయికగా నటిస్తుండగా.. అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవి వర్మ, కాశీ విశ్వనాథ్,త్రినాధ్ రావు, సుహాస్, కంచరపాలెం రాజు తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. అర్జున్ బాలా సంగీతాన్ని అందిస్తున్నాడు.
