పవన్ సినిమాలో మహరాణిగా!

  • Published By: sekhar ,Published On : November 26, 2020 / 01:54 PM IST
పవన్ సినిమాలో మహరాణిగా!

Updated On : November 26, 2020 / 3:29 PM IST

Pawan Kalyan – Sai Pallavi: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ 27వ సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ మూవీలో పవన్ హరి హర వీరమల్లు పాత్రలో కనిపించున్నారని సమాచారం.



https://10tv.in/nagarjunas-wild-dog-movie-direct-ott-release/
ఇదిలా ఉంటే ఈ సినిమాలో కథానాయికగా టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవిని సెలెక్ట్ చేశారట. ఈ సినిమాలో నటనకు ఆస్కారమున్న పాత్రలో సాయి పల్లవి కనిపించనుందనీ, ఆమెది ఒక జమిందారు కూతురు అయిన మహారాణి క్యారెక్టర్ అని వార్తలు వస్తున్నాయి. PSPK 27పవన్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నారు. త్వరలో షూటింగ్ పున:ప్రారంభం కానుంది.