Bhogi Teaser : శర్వానంద్ భోగి టీజర్ వచ్చేసింది..
శర్వానంద్ హీరోగా నటిస్తున్న భోగి టీజర్‌ను (Bhogi Teaser) విడుదల చేశారు.
Sharwanand Bhogi Teaser OUT
Bhogi Teaser : శర్వానంద్ నటిస్తున్న మూవీ భోగి. సంపత్ నంది దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా కాగా భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. 1960 నేపథ్యంలో సాగే కథతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు.
గంగ పాత్రలో శర్వా, కందుల సులోచన రాణి పాత్రలో అనుపమ నటిస్తోంది. ఇక ఈ చిత్రం నవంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టారు. అందులో భాగంగా తాజాగా ఈ టీజర్‌ను విడుదల చేశారు.
Viraajita : పాండిచ్చేరిలో యూట్యూబర్ విరాజిత.. ఫోటోలు వైరల్..
