Shivaratri Special Shows : శివరాత్రికి హైదరాబాద్‌లో స్పెషల్ షోస్.. ఏ సినిమాలో తెలుసా..!

మూవీ లవర్స్ కోసం శివరాత్రికి హైదరాబాద్‌లో స్పెషల్ షోస్ పడబోతున్నాయి. అవేంటో ఓ లుక్ వేసేయండి.

Shivaratri Special Shows : శివరాత్రికి హైదరాబాద్‌లో స్పెషల్ షోస్.. ఏ సినిమాలో తెలుసా..!

Shivaratri Special cinema Shows in hyderabad full details

Updated On : March 6, 2024 / 1:57 PM IST

Shivaratri Special Shows : ఈ శుక్రవారం (మార్చి 8) దేశమంతటా మహాశివరాత్రిని జరుపుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ పర్వదినం సందర్భంగా మూవీ లవర్స్ కోసం హైదరాబాద్ లో ప్రత్యేక షోలు ఏర్పాటు చేస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి పలు సినిమా ఒకటి లేదా రెండు షోలు పడబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో చెక్ చేసుకొని.. ఆరోజు రాత్రి మీరు ఎంజాయ్ చేసేయండి.

Also read : Sowmya Janu : తనని అరెస్ట్ చేయొద్దంటూ.. కోర్టును ఆశ్రయించిన సౌమ్య జాను..

సలార్
దసరా
కార్తికేయ 2
హనుమాన్
రెబల్
డీజే టిల్లు
మ్యాడ్
అదుర్స్
కెమెరామెన్ గంగతో రాంబాబు
వాల్తేరు వీరయ్య
వీరసింహారెడ్డి

ఆల్రెడీ పలు ఆన్ లైన్ బుకింగ్ ప్లాట్‌ఫార్మ్స్ లో ఈ సినిమాలకు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. మరి ఈ సినిమా ఏ థియేటర్ లో ఆడుతుందో అనే విషయాన్ని బుకింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఓపెన్ చేసి చెక్ చేసేసుకోండి. కాగా ఒకటి రెండు షోలు మాత్రమే ఉన్నాయి కాబట్టి త్వరగా బుక్ చేసుకోండి.