Shyam Singha Roy : డిలీటెడ్ సీన్ చూశారా?..

నేచురల్‌ స్టార్‌ నాని లేటెస్ట్ హిట్ ఫిలిం ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ నుండి డిలీటెడ్ సీన్ రిలీజ్ చేశారు టీం..

Shyam Singha Roy : డిలీటెడ్ సీన్ చూశారా?..

Shyam Singha Roy Deleted Scene

Updated On : January 22, 2022 / 12:27 PM IST

Shyam Singha Roy: నేచురల్‌ స్టార్‌ నాని, సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ లీడ్ రోల్స్‌లో.. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద ప్రొడక్షన్‌ నెం.1గా ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో, వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన సినిమా.. ‘శ్యామ్‌ సింగ రాయ్‌’..

Naga Shaurya : ‘కృష్ణ వ్రింద మిహారి’ గా నాగ శౌర్య..

భారీ అంచనాల మధ్య డిసెంబర్ 24న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఓవరీస్ ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విడుదలైన మిగతా ఏరియాల్లోనూ యూనానిమస్‌గా బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది.

Nani-Chiranjeevi : మెగాస్టార్‌తో కలిసి మీసం మెలేసిన నేచురల్ స్టార్..

థియేట్రికల్ రన్‌లో మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలోనూ చక్కటి ఆదరణ పొందుతుంది. శనివారం సినిమాలోని ఓ డిలీటెడ్ సీన్ రిలీజ్ చేసింది టీం. వేశ్యలతో వారి వృత్తికి సంబంధించి నాని తాను రాసిన లైన్స్ చెప్పగా.. ‘ఇంత తెలిసినవాడివి.. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని ఓ వేశ్య అడగ్గా.. ‘ఖచ్చితంగా చేసుకుంటాను.. నిన్ను ప్రేమించిన రోజు’ అని నాని చెప్పే సీన్ ఎక్స్‌లెంట్ సీన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.