Sri Ramanavami : శ్రీరామనవమి స్పెషల్ పోస్టర్లు.. టాలీవుడ్ లోనే పండగ అంతా..

డు శ్రీరామనవమి కావడంతో టాలీవుడ్ అంతా కొత్త పోస్టర్స్ తో కళకళలాడిపోయింది. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు పోస్టర్స్, టీజర్స్, అప్డేట్స్ తో ఫ్యాన్స్ కి, ప్రేక్షకులకి ఫుల్ జోష్ ఇచ్చారు. ఇక సినీ ప్రముఖులంతా తమ అభిమానులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు...............

Sri Ramanavami : శ్రీరామనవమి స్పెషల్ పోస్టర్లు.. టాలీవుడ్ లోనే పండగ అంతా..

Sri Ramanavami special posters and Updates in Tollywood

Updated On : March 30, 2023 / 6:44 PM IST

Sri Ramanavami :  నేడు శ్రీరామనవమి(Sri Ramanavami) కావడంతో టాలీవుడ్(Tollywood) అంతా కొత్త పోస్టర్స్ తో కళకళలాడిపోయింది. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు పోస్టర్స్, టీజర్స్, అప్డేట్స్ తో ఫ్యాన్స్ కి, ప్రేక్షకులకి ఫుల్ జోష్ ఇచ్చారు. ఇక సినీ ప్రముఖులంతా తమ అభిమానులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.