Sridevi Vijaykumar : ప్రభాస్ ఫస్ట్ సినిమా హీరోయిన్.. చీరలో ఎంత అందంగా ఉందో..
ప్రభాస్ ఫస్ట్ సినిమా హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ నారా రోహిత్ సుందరకాండ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఇలా నలుపు చీరలో నిగనిగలాడే అందాలతో అలరిస్తుంది. (Sridevi Vijaykumar)














