Pushpa Movie : మంగళం శ్రీను వచ్చేస్తున్నాడు

శనివారం ‘పుష్ప’ మూవీ నుండి సర్‌ప్రైజ్ అ‌ప్‌డేట్ వచ్చింది..

Pushpa Movie : మంగళం శ్రీను వచ్చేస్తున్నాడు

Sunil

Updated On : November 6, 2021 / 5:17 PM IST

Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యట్రిక్ సినిమా ‘పుష్ప’.. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నాయి. రష్మిక మందన్న కథానాయిక.. వెర్సటైల్ మలయాళీ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు.

Chiru 154 : అరాచకం ఆరంభం.. ఇది చిరు ప్రభంజనం..

పుష్ప రాజ్ ఇంట్రో వీడియో రికార్డ్స్ క్రియేట్ చేస్తే.. ‘దాక్కో దాక్కో మేక’, ‘శ్రీవల్లీ’, ‘సామీ సామీ’ సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మూడు పాటలు యూత్ ఆడియన్స్‌ని, లవర్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.శనివారం ‘పుష్ప’ నుండి సర్‌ప్రైజ్ అ‌ప్‌డేట్ వచ్చింది.

AAA Cinemas : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ థియేటర్ చూశారా..

పాపులర్ కమెడియన్ కమ్ హీరో సునీల్ ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఆయన చేస్తున్న మంగళం శ్రీను క్యారెక్టర్ లుక్ ఆదివారం (నవంబర్ 7) 10:08 గంటలకు రిలీజ్ చెయ్యనున్నట్లు అనౌన్స్ చేశారు. డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ కానుంది ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్.