Mahesh Babu : సోలోగా స్పెయిన్‌కి బయలుదేరిన సూపర్‌స్టార్..

సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెయిన్ వెళ్లింది అందుకేనా?..

Mahesh Babu : సోలోగా స్పెయిన్‌కి బయలుదేరిన సూపర్‌స్టార్..

Mahesh

Updated On : October 2, 2021 / 2:03 PM IST

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు సోలోగా స్పెయిన్ బయలుదేరాడు. ఎయిర్ పోర్టులో స్టైలిష్ లుక్‌లో ఉన్న మహేష్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ మహేష్ స్పెయిన్ ఎందుకు వెళ్తున్నాడు.. ఏంటా కథ?..

Jr NTR – Mahesh : మీరు సంక్రాంతికొస్తే.. మేం సమ్మర్‌కి షిఫ్ట్ అవుతాం..

మహేష్ – కీర్తి సురేష్ జంటగా.. పరశురామ్ దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న క్రేజీ ఫిలిం.. ‘సర్కారు వారి పాట’.. ఇటీవల దుబాయ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో చేసిన లాంగ్ షెడ్యూల్లో మేజర్ సీన్స్ షూట్ చేశారు. తర్వాత హైదరాబాద్‌లో కొంత భాగం షూటింగ్ జరుపుకుంది.

MAA Elections 2021 : నామినేషన్ వెనక్కి తీసుకున్న సీవీఎల్

చిన్న బ్రేక్ తర్వాత ఇప్పుడు సాంగ్స్ కోసం స్పెయిన్ వెళ్తున్నారు. థమన్ ఈ సినిమాకి సాలిడ్ సాంగ్స్ కంపోజ్ చేశాడట. స్పెయిన్‌లోని బ్యూటిఫుల్ లొకేషన్లలో సాంగ్ షూట్ చెయ్యబోతున్నారు. అన్ని అనుకున్నట్లు కుదిరితే 2022 సంక్రాంతికి ‘సర్కారు వారి పాట’ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Sarkaru Vaari Paata : మెగా బ్రదర్స్ మహేష్‌ని బీట్ చెయ్యలేదంట..!