Sai Durgha Tej : సాయి దుర్గాతేజ్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ ఫోటోలు చూశారా?

సుప్రీం హీరో సాయి దుర్గాతేజ్ పుట్టిన రోజు నేడు (అక్టోబ‌ర్ 15).

Sai Durgha Tej : సాయి దుర్గాతేజ్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ ఫోటోలు చూశారా?

Supreme Hero Sai Durgha Tej birthday celebrations at the Chiranjeevi Blood Bank

Updated On : October 15, 2024 / 3:29 PM IST

సుప్రీం హీరో సాయి దుర్గాతేజ్ పుట్టిన రోజు నేడు (అక్టోబ‌ర్ 15).

సాయి దుర్గా తేజ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న అభిమానులు చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్‌లో ర‌క్త‌దానం చేశారు.

అనంత‌రం సాయిదుర్గా తేజ్‌ పుట్టిన రోజు వేడుక‌లను అభిమానులు ఘ‌నంగా నిర్వ‌హించారు.