Telusu Kada : ‘తెలుసు కదా’ టీజర్ రిలీజ్.. ఇద్దరమ్మాయిలతో సిద్దు జొన్నలగడ్డ రొమాన్స్..

తాజాగా సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా సినిమా టీజర్ రిలీజ్ చేశారు.(Telusu Kada)

Telusu Kada : ‘తెలుసు కదా’ టీజర్ రిలీజ్.. ఇద్దరమ్మాయిలతో సిద్దు జొన్నలగడ్డ రొమాన్స్..

telusu kada

Updated On : September 11, 2025 / 1:47 PM IST

Telusu Kada : సిద్ధు జొన్నలగడ్డ హీరోగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘తెలుసు కదా’. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, రాశిఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.(Telusu Kada)

తెలుసు కదా టీజర్ చూస్తుంటే సిద్ధూ ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ గట్టిగానే చేయబోతున్నాడు అని తెలుస్తుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా కొత్తగా ఈ సినిమా ఉండనుంది. ఇక ఈ సినిమా అక్టోబర్ 17న రిలీజ్ కానుంది.

Also Read : Mahesh Babu : మహేష్ బాబు దెబ్బకి ఒక్కసారిగా భారీగా పెరిగిన సేల్స్.. ఇది కదా మహేష్ రేంజ్ అంటే..

మీరు కూడా టీజర్ చూసేయండి..