Therachaapa : ‘తెరచాప’.. సముద్రం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. (Therachaapa)
Therachaapa
Therachaapa : అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మాతగా జోయల్ జార్జ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘తెరచాప’. నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రల్లో రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, ఫిష్ వెంకట్, జబర్దస్త్ అశోక్, నాగి, అప్పారావు, రైసింగ్ రాజు.. పలువురు కీలకపాత్రల్లో నటించారు.
Also See : Pavithra Puri : పూల మధ్యలో పవిత్ర.. పూరి జగన్నాథ్ కూతురు ఎంత క్యూట్ గా ఉందో.. ఫొటోలు..
ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. తెరచాప సినిమా ఏప్రిల్ 17న థియేటర్స్ లో రిలీజ్ అవ్వనుంది.
