National Film Awards : నేషనల్ అవార్డులు అందుకున్న విజేతలకు టాలీవుడ్ సెలబ్రిటీస్ విషెస్..

69వ జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్న విజేతలకు టాలీవుడ్ సెలబ్రిటీస్ విషెస్ తెలియజేస్తూ స్పెషల్ ట్వీట్ చేస్తున్నారు.

National Film Awards : నేషనల్ అవార్డులు అందుకున్న విజేతలకు టాలీవుడ్ సెలబ్రిటీస్ విషెస్..

Tollywood celebrities tweets on 69th national award winners

National Film Awards : కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించింది. ఈ ఏడాది ఏకంగా 10 తెలుగు సినిమాలు నేషనల్ అవార్డుని అందుకొని సంచలనం సృష్టించాయి. ‘RRR’కి 6 కేటగిరిలో అవార్డులు, ‘పుష్ప’-2, ‘కొండపోలం’-1, ‘ఉప్పెన’-1, ‘పురుషోత్తమ చార్యులు’ సినిమాకి ఒకటి.. ఇలా మొత్తం పది అవార్డు వరించాయి. అంతేకాదు 69 ఏళ్ళగా ఒక ఒక తీరని కలలా ఉన్న బెస్ట్ యాక్టర్ అవార్డుని అల్లు అర్జున్ అందుకొని తెలుగువారి నిరీక్షణకు ముగింపు పలకడంతో ప్రతి ఒక్క తెలుగు అభిమాని ఎంతో సంతోష పడుతున్నాడు. ఇక ఈ విజేతలను అభినందిస్తూ అభిమానులు, టాలీవుడ్ సెలబ్రిటీస్ ట్వీట్స్ వేస్తున్నారు.

Allu Arjun : ఇది గమనించారా..? అల్లు అర్జున్ సినిమాలతోనే వరుసగా రెండు సంవత్సరాల్లో అవార్డులు..