Tollywood Celebrities tweets on Ayodhya Ram Mandir Opening Ceremony
Ayodhya Ram Mandir : ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా దాదాపు 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్న సందర్భం.. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం. ఏళ్లనాటి కల నేడు నెరవేరింది. దీంతో ప్రతిఒక్కరు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. రామ రామ అంటూ తమ ఆనందాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. ఈక్రమంలోనే టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం పై ట్వీట్ చేసి తమ భక్తిని చాటుకుంటున్నారు.
Also read : Jai HanuMan : ‘జై హనుమాన్’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్.. హనుమంతుడిగా చిరంజీవి..? రానా దగ్గుబాటి..?
చరిత్ర యొక్క ప్రతిధ్వనులు మరియు నమ్మకం యొక్క పవిత్రత మధ్య అయోధ్యలో రామమందిరాన్ని గొప్పగా ప్రారంభించడం ఐక్యత మరియు ఆధ్యాత్మికతకు శాశ్వతమైన చిహ్నాన్ని తెలియజేస్తుంది. చరిత్రకు సాక్షిగా నిలిచినందుకు చాలా గర్వంగా ఉంది.. అంటూ మహేష్ పేర్కొన్నారు.
Amidst the echoes of history and the sanctity of faith, the grand opening of the Ram Mandir in Ayodhya heralds a timeless symbol of unity and spirituality. Extremely proud to witness history unfold! #AyodhyaRamMandir #JaiShreeRam ?
— Mahesh Babu (@urstrulyMahesh) January 22, 2024
శ్రీరాముడి మన భారత నాగరికత యొక్క వీరుడు. ఆయనని అయోధ్యకి తిరిగి తీసుకురావడానికి ఐదు శతాబ్దాల పోరాటం పట్టింది. రామ ప్రాణ ప్రతిష్టతో నేడు ఆ కల సాకారం కాబోతుంది.. అంటూ పవన్ పేర్కొన్నారు.
जय श्री राम ! ?
On the way to Ayodhya…
To witness ‘ Lord Rama’s Pran Prathishta..’
Lord Rama is the ‘Hero of our Bharat Civilisation.’And it took five centuries of struggle to bring back Lord Rama into ‘Ayodhya.’धर्मो रक्षति रक्षितः
ధర్మో రక్షతి రక్షితః.జై శ్రీ రామ్ !… pic.twitter.com/Sh0SP2a5qG
— Pawan Kalyan (@PawanKalyan) January 22, 2024
రామకార్యం అంటే రాజ్య కార్యం
ప్రజా కార్యం…? జై శ్రీ రామ్ pic.twitter.com/qkDGgRMWtZ— Pawan Kalyan (@PawanKalyan) January 22, 2024
లోకః సమస్తః సుకిన్హో భవన్. ఈ శుభ సందర్భంగా ప్రేమ, కరుణ, శాంతి మరియు శ్రేయస్సు యొక్క సుదీర్ఘ శాశ్వత యుగం ప్రారంభం కావాలి మరియు ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ఇది ఆశీర్వాదంగా మారుతుంది.. అంటూ మాధవన్ పేర్కొన్నారు.
Creating history
Evoking history
Everlasting in HistoryThis is truly an overwhelming feeling..
I consider this invitation a godsend opportunity to witness the consecration of Ram Lalla at Ayodhya.
That glorious chapter, when the excruciating wait of generations of Indians…
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 21, 2024
श्री रामा रामा रामेती
रमे रामे मनोरमे
सहस्र नामा तत्तुल्यम
रामा नामा वारानने ???శ్రీ రామ రామ రామేతి
రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం
రామనామ వరాననే ???It gives me such immense joy for today ? as a hardcore Hanuman bhakt.. my son is named after him.. and for Hanuman Shri… pic.twitter.com/a5WiX1Ff7V
— Anasuya Bharadwaj (@anusuyakhasba) January 22, 2024
Ram aa gaye ? pic.twitter.com/I880rco1Sd
— Kangana Ranaut (@KanganaTeam) January 22, 2024
❝ తండ్రి మాట నిలబెట్టడం నా కర్తవ్యం, తండ్రి కోరికానుసారం పద్నాలుగు ఏళ్ళు వనవాసదీక్ష ముగియవలసిందే❞ అని నిశ్చయించి వనవాసానికేగిన పిత్రువాఖ్యపాలకుడు, మర్యాదా పురుషోత్తముడైన రామయ్య దివ్య మందిరాని కి నేడు ప్రాణ ప్రతిష్ట జరుపుకుంటున్న వేళ ప్రజలందరికీ శుభాకాంక్షలు..
జై శ్రీరామ్..?… pic.twitter.com/miYK6QSHEz
— Roja Selvamani (@RojaSelvamaniRK) January 22, 2024
Today is a sky-high testament to our most precious culture, devotion & values with the monumental establishment of #AyodhyaRamMandir ??
Electrifying & Elated to be witnessing this historic moment of #RamMandirPranPrathistha ??
The Hanuman Devotee in me is always bowing my head… pic.twitter.com/RJnzpgIpQs
— Sai Dharam Tej (@IamSaiDharamTej) January 22, 2024
Today marks a historic
chapter as we witness the #RamMandirPranPrathishthaA moment etched in unity, devotion,
and enduring joy.
The life of Lord Rama continues to inspire us, and our love for him only deepens with time✨#AyodhaRamMandir #JaiShreeRam ?? pic.twitter.com/1etDJbvBlm— Varun Tej Konidela (@IAmVarunTej) January 22, 2024