Samantha : మలేషియా సెలయేరులో బికినీతో సమంత హాట్ షో.. ఉఫ్ అంటూ హీరోయిన్ రితిక కామెంట్..

మలేషియా సెలయేరులో సమంత బికినీ హాట్ షో. ఆ ఫోటోలు చూసిన ఆడియన్స్ మాత్రమే కాదు సెలబ్రిటీస్ సైతం.. ఉఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Samantha : మలేషియా సెలయేరులో బికినీతో సమంత హాట్ షో.. ఉఫ్ అంటూ హీరోయిన్ రితిక కామెంట్..

Tollywood Heroine Samantha bikini show in malaysia forest water flow

Updated On : February 23, 2024 / 8:51 PM IST

Samantha : హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల నుంచి గ్యాప్ ఇచ్చి తన అనారోగ్యానికి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఒక పక్క ట్రీట్మెంట్ తీసుకుంటూ ఫీజికల్ గా స్ట్రాంగ్ అవుతూనే.. మరోపక్క మెంటల్ కూడా స్ట్రాంగ్ అయ్యేందుకు ప్రకృతి మధ్య ట్రావెల్ చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే ప్రపంచంలోని పలు ఆహ్లాదకరమైన ప్రదేశాలను చుడుతూ.. ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సమంత మలేషియాకి ఉన్నారు.

అక్కడ అందమైన ప్రకృతి మధ్య ఉన్న ఓ అద్భుతమైన రిసార్ట్ లో తన ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఆ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలను సమంత తన ఇన్‌స్టాలో షేర్ చేసారు. ఈ పిక్స్ లో సమంత బికినీలో కనిపిస్తూ ‘ఉఫ్’ అనిపిస్తున్నారు. మలేషియా సెలయేరులో బికినీపై అందాలు ఆరబోస్తూ హాట్ షో చేస్తూ హీటెక్కిస్తున్నారు. అలాగే మరో ఫొటోలో యోగ చేస్తూ కనిపిస్తున్నారు.

Also read : Akhil Akkineni : ‘తారక సింహా రెడ్డి’గా అయ్యగారు.. సైలెంట్ గా షూట్ చేసేస్తున్నారా?

ఈ ఫోటోలు చూసిన ఆడియన్స్ మాత్రమే కాదు సెలబ్రిటీస్ సైతం.. ఉఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందాల భామ రితిక సింగ్ ఈ ఫోటోలు పై రియాక్ట్ అవుతూ.. ఉఫ్ అంటూ ఫైర్ ఎమోజిలను షేర్ చేసారు. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఆ పిక్స్ వైపు మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

కాగా సమంత ఇటీవల ఓ హెల్త్ పోడ్‌కాస్ట్ స్టార్ట్ చేసి.. అరుదైన వ్యాధుల పై ప్రజల్లో అవగాహన కలిపించేందుకు పోరాడుతున్నారు. ఇక త్వరలోనే తన అనారోగ్యం నుంచి కోలుకొని రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈమద్యలో ‘సిటాడెల్’ సిరీస్ తో ఆడియన్స్ ని పలరించనున్నారు. త్వరలోనే ఆ సిరీస్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.