Varun Tej: దీపావళి పండుగ నాడు గొప్ప మనసు చాటుకున్న మెగా హీరో వరుణ్ తేజ్..

టాలీవుడ్ మెగా హీరోలను ఫ్యాన్స్ అభిమానించేది కేవలం సినిమాలోని నటనను చూసి మాత్రమే కాదు, అంతకుమించి ఉన్న ఆ స్టార్స్ మనసుని చూసి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సేవా కారిక్రమాలు చేస్తూ.. వారి విశాల హృదయాన్ని చాటుకుంటూ ఉంటారు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేసిన పని చూసి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.

Varun Tej: దీపావళి పండుగ నాడు గొప్ప మనసు చాటుకున్న మెగా హీరో వరుణ్ తేజ్..

Varun Tej distributed crackers, gifts and arranged dinner For Blind Students

Updated On : October 25, 2022 / 9:08 PM IST

Varun Tej: టాలీవుడ్ మెగా హీరోలను ఫ్యాన్స్ అభిమానించేది కేవలం సినిమాలోని నటనను చూసి మాత్రమే కాదు, అంతకుమించి ఉన్న ఆ స్టార్స్ మనసుని చూసి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సేవా కారిక్రమాలు చేస్తూ.. వారి విశాల హృదయాన్ని చాటుకుంటూ ఉంటారు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేసిన పని చూసి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.

Varun Tej: ‘ది ఘోస్ట్’ డైరెక్టర్‌తో వరుణ్ తేజ్ మొదలెట్టాడుగా!

దీపావళి సందర్భంగా అందరూ హీరోలు తమ ఇళ్లలో వేడుకలు జరుపుకుంటుంటే, వరుణ్.. హైదరాబాద్ లోని ఒక అంధుల పాఠశాలకు టపాసులు, స్వీట్స్ అందజేసి తన గొప్ప మనసుని చాటుకున్నాడు. కళ్ళు లేని ఆ పిల్లల ఆనందంతో హీరో వరుణ్ కి థాంక్యూ చెబుతున్న వీడియోని స్కూల్ యాజమాన్యం విడుదల చేసింది.

ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. మెగా అభిమానులతో పాటు నెటిజెన్లు కూడా వరుణ్ తేజ్ ని అభినందిస్తున్నారు. కాగా వరుణ్ ప్రస్తుతం కొత్త దర్శకుడుతో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో యదార్ధ సంఘటనల ఆధారంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.